గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ :17 ఏళ్ల బాలికకు పునర్జన్మ ఇచ్చిన ఉస్మానియా డాక్టర్లు.ప్రాణాపాయ స్థితిలో ఉస్మానియా దవాఖానలో చేరిన ఓ యువతికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. రెండు నెలల క్రితం ప్రాణాపాయ స్థితిలో కోమాలో ఉన్న ఓ యువతి,
తీవ్ర జ్వరంతో ఉస్మానియాలో చేరిన బ్లెస్సీ అనే యువతి.. జ్వరంతో ఐదు రోజుల్లోనే లివర్ ఫెయిల్యూర్..24 గంటల్లో బాలికకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఉస్మానియా డాక్టర్లు. ఇప్పుడు యువతో ఆరోగ్యం క్షేమంగా వైద్యులు తెలిపారు.
ఉస్మానియా వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.
Post Views: 21