దశ దిన కర్మలకు బియ్యం వితరణ.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండల కేంద్రంలోని SC కాలనీ చెందిన నైనారపు పెద్దలక్ష్మి ఆరోగ్యంతో ఇటీవల మృతి చెందగా కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి దశదిన కర్మలకు తన వంతు సాయంగా మృతురాలి  కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం అందజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,గ్రామస్తులు, పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram