గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : పినపాక మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారికి ఇటీవల తల్లి మృతిచెందిన విషయం తెలుసుకుని, సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య కరకగూడెం మండలం రేగా స్వగ్రామం కుర్నవల్లి లో పరామర్శించారు. ఆయన వెంట జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతిరాల రవికుమార్ రౌతు నర్స్మింహ రావు ,కోలపూడి వరుణ్, వాసిరెడ్డి సాంబ శివ రావు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 154