గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాలలో పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు గత 3 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్న అలానే పెడుతున్నారని ప్రిన్సిపాల్, హాస్టల్ అధికారులుకు చెప్పినా పట్టించుకోట్లెదన్నారు.
మంగళవారం ఉదయం టిఫిన్లో కూడా పురుగులు రావడంతో భోజనం చేయకుండా 600 మంది విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.
Post Views: 13