భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించారు. ఆనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
Post Views: 15