బుధవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు

 

గోల్డెన్ న్యూస్/వెబ్ డెస్క్: తెలంగాణలో వరుసగా వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడుతున్నాయి. జూలై 23న విద్యా బంద్ పిలుపుతో విద్యార్థి సంఘాలు సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram