గోల్డెన్ న్యూస్ / ములుగు : తెలంగాణ మంత్రి సీతక్క మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ బిల్డింగ్ తో పాటు, డీసీసీ బ్యాంక్ ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..జిల్లా కేంద్రంలో డీసీసీ బ్యాంక్ ఏర్పాటు వల్ల సహకార సంఘాల తో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా గ్రంథాలయ వల్ల రిటైర్డ్ ఉద్యోగులు, యువకులకు మరింత సమాచారం కోసం ఉపయోగపడుతుందని అన్నారు.
Post Views: 10