గోల్డెన్ న్యూస్/ఆంధ్రప్రదేశ్ : శ్రీశైలం వెళ్లే భక్తులకు అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. శ్రీశైలం బ్యారేజ్‌కు వరద ఎక్కువగా వస్తుండటంతో మరోసారి మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు శ్రీశైలం గేట్లను ఎత్తినట్లు వెల్లడించారు. దీంతో కొంతమంది పర్యటకులు డ్యామ్ అందాలను చూడటానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల జలాశయం గేట్లు ఎత్తడంతో భారీ వరద వస్తుంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో 1,03,587 క్యూసెక్కుల వరద వస్తుంది.
Post Views: 15