బ్రిడ్జి మీద నుంచి ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ రామారావు మరో వ్యక్తి .
గోల్డెన్ న్యూస్ /భద్రాచలం : భద్రాచలంలో బ్రిడ్జి పైనుంచి గోదాట్లోకి దూకి ఆత్మహత్య కు ప్రయత్నించిన వ్యక్తిని కానిస్టేబుల్ రామారావు , మరో వ్యక్తి చాకచక్యంగా కాపాడారు. వంతెన రెయిలింగ్పైకి ఎక్కిన వ్యక్తిని వద్దని వారించిన ఆ వ్యక్తిని కాపాడిన వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నావు అని అడుగగా ఆ వ్యక్తి చెప్పిన విషయాలకు అవాక్కయ్యారు మాది బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామం నేను మిషన్ భగీరథ పైప్ లైన్ వర్క్ కాంట్రాక్ట్ చేపించాను సంవత్సరాలు తరబడి బిల్లులు రాక అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలని ఆత్మహత్య శరణ్యం తెలిపాడు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 287