గోల్డెన్ న్యూస్ /వరంగల్ : వరంగల్ జిల్లా ఐనవోలు తహసిల్దార్ పై ఆధారాలు లేని వార్తలు రాసి రూ.2 లక్షలు డిమాండ్ చేయడంతో తహసీల్దార్ విక్రమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు రవీందర్, రాజేందర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు..
ఎవరైనా రిపోర్టర్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తే,వారిపై ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
Post Views: 123