గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండలం పరిధిలోని బట్టుపల్లి , సమత్ భట్టుపల్లి గ్రామాల మధ్యగల బూడిద వాగు ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కుమార్, ఎంపీవో మారుతి పరిశీలించారు. బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బూడిద కాదు పొంగి పొర్లుతుండటంతో వాగు బ్రిడ్జి వద్ద అధికారులు చేరుకొని గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.. అటువైపు వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
Post Views: 215