వరిచేలోకి దూసుకెళ్లిన ఆటో

గోల్డెన్ న్యూస్ / పినపాక :  గోపాలరావు పినపాక  గ్రామాల మధ్య  బుధవారం మధ్యాహ్నం ఆటో అదుపుతప్పి వరి పొలంలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఒక్కరు మాత్రమే ఉండడంవల్ల ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు వెంటనే  ఆటోని పైకి లేపడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ షారుక్ పాషా కలవలనాగారం గ్రామానికి చెందిన వారిగా తెలిపారు..

Facebook
WhatsApp
Twitter
Telegram