ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కరకగూడెం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో కేకు కోశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మాజీ ఎంపీపీ రేగా కాలిక,మండల నాయకులు పోగు వేంకటేశ్వర్లు,కొమరం రాంబాబు,సోందుపాష,పాయం నర్సింహారావు,కొమరం విశ్వనాథం,పోలెబోయిన నర్సింహారావు,కనకయ్య,గుడ్ల రంజిత్,లెలిన్,సతీష్,శ్రీను,ప్రవీణ్,లక్ష్మినారయణ,ప్రశాంత్,రవి,బిక్షపతి,క్రిష్ణ తదితరులు పాల్గోన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram