గోల్డెన్ న్యూస్/ మణుగూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు (మహాలక్ష్మి పథకం) సడలించాలని, ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల రూ.2000 జీవన భృతి మంజూరు చేయాలని, 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలని, ఇందరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ప్రధాన రహదారిపై నియోజకవర్గ స్థాయి ఆటో డ్రైవర్లు , మ్యాజిక్,ఆటో డ్రైవర్లు భారీ ఎత్తున శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
Post Views: 51