కన్నకూతురిపై తండ్రి అత్యాచారం!

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : మానవత్వం మంటగలిసింది. మనిషి అనే పదాన్ని మరిచిపోతున్నారు.  నారాయణ పేట్ జిల్లా మెడికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసలపాడు గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక పై మానవ మృగం ఒకటి రెచ్చిపోయింది. సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురిపై అత్యాచారం చేసిన  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  బాలిక తీవ్ర అస్వస్థతకు గురి అయి ఆసుపత్రిలో లో చికిత్స పొందుతోంది. ఈ మానవ మృగం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram