గోల్డెన్ న్యూస్
హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా కుండపోత వర్షాలు
భారీ వర్షం కారణంగా వరదలు, పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు
తాజా విపత్తులో ముగ్గురు మృతి.. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొందరు
బియాస్, సుకేటి, సకోడి నదులు పొంగిపొర్లుతుండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న నదీ పరీవాహక ప్రాంత ప్రజలు
Post Views: 16