గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా ఫేక్ రికగ్నిషన్ హాజరు వేసిన గ్రామపంచాయతీ కార్యదర్శులపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చర్యలు తీసుకున్నారు. ఫేక్ అటెండెన్స్ వేసిన 42 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులను గుర్తించి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పేస్ రికగ్నిషన్ హాజరు నమోదులో భద్రాద్రి జిల్లా కార్యదర్శులు నిబంధనలు ఉల్లంఘించిన విషయం తెలిసిందే.
Post Views: 64