ఇకనుండి జిరాక్స్ పనిలేకుండా QR కోడ్ తో.. ఈ- ఆధార్

గోల్డెన్ న్యూస్ /  వెబ్ డెస్క్ : ఆధార్ కార్డ్ కు సెక్యూరిటీ పెండచం కోసం, ఫేక్ ఆధార్ కార్డులను నివారించడానికి UIDAI కీలక మార్పును ప్రవేశపెట్టనుంది. 2025 చివరిలోగా QR కోడ్ తో ఈ-ఆధార్ సిస్టమ్ ను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలని UIDAI ప్రయత్నిస్తున్నది. ఇది జరిగితే ఈ-ఆధార్ కార్డులపై సురక్షితమైన QR కోడ్ అందుబాటులో ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే, జిరాక్స్ కాపీలు, పత్రాలను ఉపయోగించవలసిన అవసరం మనకు ఉండదు.

Facebook
WhatsApp
Twitter
Telegram