గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : లింగంపల్లిలో రైలు కిందపడి ఆత్మహత్య , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడుగురాళ్ల కు చెందిన బ్రహ్మ రెడ్డి(27) గా గుర్తింపు.కెపిహెచ్బి కాలిన లోని పీజీ హాస్టల్లో ఉంటున్న బ్రహ్మారెడ్డి.ఉద్యోగం రావట్లేదని గత కొంతకాలంగా మనస్థాపానికి గురైన బ్రహ్మారెడ్డి.కుటుంబ సభ్యులకు తాను చనిపోతున్నానని సమాచారమిచ్చి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డ బ్రహ్మారెడ్డి.మృతదేహాన్ని జేమ్స్ హాస్పటల్ కు తరలించిన రైల్వే పోలీసులు.
Post Views: 10