లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్టీవో

గోల్డెన్ న్యూస్ /జగిత్యాల : జగిత్యాల రవాణశాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు….

రూ.22 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా రవాణ అధికారి భద్రు నాయక్‌…

శశిధర్‌ అనే వ్యక్తి నుంచి పట్టుకున్న జేసీబీని విడిపించేందుకు రూ.22 వేలు లంచం డిమాండు…

ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న డీటీవో భద్రు నాయక్‌…

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram