జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ముందస్తు రాఖీ వేడుకలు

గోల్డెన్ న్యూస్ / జగిత్యాల : పట్టణంలోని టౌన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ముందస్తు రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని అభ్యాస పాఠశాల విద్యార్థినిలు పోలీసు సిబ్బంది రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ కరుణాకర్ మాట్లాడుతూ రాఖి పండగ అక్కచెల్లెళ్లకు అన్నతమ్ములకు ఉన్న ఆత్మీయ బంధాన్ని కి గుర్తుగా అభివర్ణించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram