గోల్డెన్ న్యూస్ /గుంటూరు : గుంటూరు పట్టణంలోని ఆటో నగర్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న కార్మికుడు…
వేకువ జామున టీ కోసం రోడ్డు దాటుతూ లారీ డీకొనడంతో మృతి…
సంఘటన ప్రాంతానికి చేరుకున్న కాకాని పోలీసులు..
మృతుడు రచ్చికొండ బుల్లిబాబు 30 గా మృతుడు అంబేద్కర్ నగర్ నివాసిగా గుర్తింపు…
పోలీసులు అదుపులో లారీ డ్రైవర్…
మృతదేహాన్ని Guntur COVID fighters trust ద్వారా గుంటూరు ప్రభుత్వ శవగరానికి తరలింపు…
Post Views: 25