గోల్డెన్ న్యూస్ /యాదాద్రి: భారీ వర్షాలకు యాదాద్రి జిల్లా అతలాకుతలమైంది. నేలపట్ల వద్ద ఈదులవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే దీనిని లెక్కచేయకుండా పలువురు కారులో వాగును దాటేందుకు యత్నించారు. దీంతో కారు కొద్ది దూరం కొట్టుకుపోయి ఆగిపోయింది. వాహనంలోంచి దిగి సురక్షితంగా ఏడుగురు ప్రయాణికులు ఒడ్డుకు చేరారు.
Post Views: 23