ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. పాయం వెంకటేశ్వర్లు.

గోల్డ్ న్యూస్ /మణుగూరు : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండల కేంద్రంలోని కుమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు ఆలేం కోటి నాయకులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram