గోల్డెన్ న్యూస్ హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నివాసం వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీఎం సీతక్కను ఆశీర్వదించారు. ఈ పండగ సందర్భంగా రాఖీ కట్టిన సీతక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పండు, తేనె లాంటి సుఖ సంతోషాలతో ఉండాలని రేవంత్ అన్నారు.
Post Views: 112