ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి
గోల్డెన్ న్యూస్ / తెలంగాణ :
ఈ రోజు తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సమీప ప్రాంతంలో ఈనెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
Post Views: 103