గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ : మట్టిలో ఆడటం, శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లల శరీరంలో నులి పురుగులు ఏర్పడతాయి.
1-19 ఏళ్ల వరకు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మందులు వాడుతూ ఉండాలి.
వీటివల్ల ఆకలి తగ్గడం, రక్తహీనత, కడుపులో నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు 10న రెండుసార్లు ‘నులి పురుగుల నివారణ దినోత్సవాలు’ నిర్వహిస్తుంది.
ఈ సందర్భాల్లో ఉచితంగానే మందులు పంపిణీ చేస్తోంది.
Post Views: 95