నెల్లూరు ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజీ లో దారుణం

హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని హేమశ్రీ ఉరేసుకుని ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ : గుంటూరు లోని ఆర్ ఎన్ ఆర్ ఇంటర్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని హేమశ్రీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గుట్టుచప్పుడు కాకుండా పెద్దాసుపత్రికి పంపించేసిన కాలేజీ యాజమాన్యం.. హేమశ్రీకి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేర్పించామని తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం

విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి పరిశీలించేసరికి వాస్తవాలు వెలుగులోకి.. ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, బంధువులు.

Facebook
WhatsApp
Twitter
Telegram