గోల్డ్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం, ఆగస్ట్ 11 కలెక్టరేట్లో జరగనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు.ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆయన కోరారు.ప్రజావాణి ఉదయం 10: 30 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Post Views: 8