గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో కాంగ్రెస్ అగ్రనేతలకు ముప్పు తప్పింది. ఆదివారం రాత్రి తిరువనంతరపురం నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తడంతో ఫ్లైట్ను చెన్నైకు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కేరళకు చెందిన నలుగురు ఎంపీలు, ఉన్నారు…
Post Views: 11