శ్రీశైలం నుండి మణుగూరు బస్ సర్వీసు ప్రారంభం

శ్రీశైలం నుండి భద్రాచలం – మణుగూరు 

వయా:- వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు 

సర్వీస్ నెంబర్ :- 64347

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : 

మణుగూరు నుండి పుణ్యక్షేత్రం శ్రీశైలం వరకు బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. మణుగూరు డిపోకు చెందిన సర్వీస్ నెంబర్ :- 64347 నెంబర్ గల బస్సు ప్రతిరోజు రోజూ శ్రీశైలం లో సాయంత్రం 4 గంటలకి మొదలై దోర్నాల మీదగా వినుకొండ లో రాత్రి 7:45 కి మరియూ నర్సరావుపేట లో 8:30 కి మొదలై గుంటూరు, విజయవాడ , తిరువూరు, కొత్తగూడెం మీదగా భద్రాచలం కి తెల్లవారుజామున 2:40 కి చేరుకుని అక్కడి నుండి మణుగూరు కి 3:50 కి వెళ్తుంది

ఛార్జ్:- వివరాలు

శ్రీశైలం నుండి నర్సరావుపేట :- 400

శ్రీశైలం నుండి వినుకొండ :- 340

నరసరావుపేట నుండి భద్రాచలం:-470

వినుకొండ నుండి భద్రాచలం :- 540 మణుగూరు

Facebook
WhatsApp
Twitter
Telegram