గోల్డెన్ న్యూస్ / మణుగూరు : పట్టణంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ ను సోమవారం. మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రారంభించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ అధ్యక్షతన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ నితేష్ వి పాటిల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 121