గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి పంచాయతీ పరిధిలోగల రైతు వేదికలో లబ్ధిదారులకు సోమవారం ఆరు లక్షల 50 వేల రూపాయలు విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గంట ప్రతాప్, ఎంపీవో మారుతి, సివిల్ సప్లయిస్ డిటి శివకుమార్, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్ గారు, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు,మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్న
Post Views: 224