గోల్డెన్ న్యూస్ / ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా. రెండు ప్రవేటు బస్సులు డీ. ముగ్గురు మృతి, 26 మందికి గాయాలు.
కడప— నంద్యాల ప్రధాన రహదారిలోని ఆళ్లగడ్డ ఆల్ఫా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఘటన.
తిరుపతి నుండి హైదరాబాదుకు వెళుతున్న ప్రైవేటు బస్సులు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో ప్రమాదం.
ప్రమాద ఘటనలోనే ముగ్గురు మృతి చెందగా గాయాలైన 26 మందిని ఆళ్లగడ్డ,నంద్యాల ఆసుపత్రికి తరలింపు.
ప్రమాదంపై విచారిస్తున్న ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై హరిప్రసాద్.
Post Views: 28









