గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కరకగూడెం మండలంలో వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాడ వాడలా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు పార్టీలు, సంఘాల కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు.

Post Views: 35









