గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్,ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం సాయంత్రం, రాత్రి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
Post Views: 532









