యూరియా కొరత కారణంగా రైతులకు సరిపడా యూరియాను ఇవ్వలేకపోతున్నామని మంచిది తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కేంద్రం నుంచి 2.98 లక్షల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అయింది
యూరియా లోటును దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలి – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
Post Views: 34









