విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించండి

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : కొన్ని ప్రైవేటు ఇంటర్నెట్, కేబుల్ టీవీ సంస్థలు ఇష్టారాజ్యంగా కేబుళ్లను స్తంభాల ద్వారా అనుసంధానిస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ స్తంభాల వద్ద ఏదైనా సమస్య ఎదురైతే ట్రాన్స్కో సిబ్బంది మరమ్మతులు చేయలేకపోతున్నారు. అనుమతులు లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్న కఠినంగా స్పందించండి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు.

 

అనుమతులు లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్న కఠినంగా స్పందించారని ఆదేశించారు.

 

కేబుల్ వైర్లు తొలగించాలని సంవత్సరం కాలంగా సమయం ఇచ్చిన ఆపరేటర్లు స్పందించలేదు.

 

ప్రజల ప్రాణాలతో చెలగాటం సరైనది కాదు

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం.

 

పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Facebook
WhatsApp
Twitter
Telegram