గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
రూ.60 వేలు లంచం తీసుకుంటూ సీబీఐకి.60 వేలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గాప్రసాద్
బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద ఉన్న రెస్టారెంట్ ఓనర్ నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కిన దుర్గాప్రసాద్
హైవే పక్కన రెస్టారెంట్ నడిపిస్తున్నందుకు లంచం డిమాండ్
Post Views: 30









