లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

గోల్డెన్ న్యూస్ / సూర్యాపేట : కోదాడ పట్టణంలో ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు.

హరి నాయక్ అనే వ్యాపారి చెట్లను నరకడం కోసం పర్మిషన్ నిమిత్తం కోదాడ ఫారెస్ రేంజ్ కార్యాలయంకు వెళ్లిన హరి నాయక్…

కోదాడ బీట్ ఆఫీసర్ ఆనంతుల వెంకన్న పర్మిషన్ కోసం రూ.50వేల డబ్బులు డిమాండ్…

రూ.20వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన కోదాడ మండల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న…

కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆనంతుల వెంకన్న…

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లగొండ రేంజ్ ఏసీబీ డిఎస్పి…

 

Facebook
WhatsApp
Twitter
Telegram