లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ

కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన 14వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎల కంటి విజయ్ కుమార్  వార్డు అధ్యక్షుడు బాబా, తక్కెళ్ళపల్లి ఉమాదేవి 

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డులను  ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి  సూచన మేరకు శుక్రవారం రోజున మొత్తం 87 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ లావణ్య,  మరియు ఒకటో వార్డ్ ఇంచార్జి లక్కర్స్ రమేష్ , ముద్రకోలా సుధా మధ్య బోయిన రమ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram