గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు లొంగిపోయినట్లు మంగళవారం భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ చేయూత’ వల్ల మావోయిస్టులు లొంగిపోయారని ఆయన చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని, కాలం చెల్లిన సిద్ధ్దాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కొలవాలని ఆయన కోరారు.
Post Views: 64









