గోల్డెన్ న్యూస్ / వరంగల్ : నెక్కొండ మండలంలోని నెక్కొండ తండా గ్రామంలో గణపతి మండపం ఏర్పాటులో అపశృతి చోటుచేసుకుంది. మండడం ఏర్పాటు కోసం కర్రను మిషన్ తో కట్ చేస్తున్న క్రమంలో బాణోతు పవన్ కు తీవ్ర గాయాలు, తెగిన చేయి, ఆసుపత్రికి తరలింపు….
Post Views: 45









