రేబీస్ సోకిందని పాపను చంపి తల్లి ఆత్మహత్య

 

గోల్డెన్ న్యూస్ / మహబూబ్ నగర్  : జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. యశోద (36) అనే మహిళ రేబీస్ సోకిందని తన మూడేళ్ల కూతురును చంపి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి యశోద భర్త సంచలన విషయాలు వెల్లడించారు.

 

కుక్కలు_ఎంగిలిచేసిన_పల్లీలు తినడంతో పాపకు రేబీస్ సోకిందని యశోద అనుమానించిందని అన్నారు. టీకాలు వేయించినా అనుమానం పోలేదని, మతిస్తిమితం కోల్పోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే పాపను చంపి తను ఉరివేసుకుందని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram