మహిళా దారుణ హత్య

గోల్డెన్ న్యూస్ / కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో శనివారం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన స్థలానికి ఇల్లంతకుంట ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram