బస్సుల్లో ప్రయాణానికి స్మార్ట్కెర్డులు జారీ చేసేందుకు RTC కసరత్తు చేస్తోంది.
తొలిదశలో విద్యార్థుల బస్పాస్లను స్మార్ట్కెర్డుల రూపంలోకి తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో ప్రయాణించే మహిళలకు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే RTC బస్సుల్లో స్మార్ట్కెర్డుతో ప్రయాణమున్న కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో అనుసరిస్తున్న విధానాల్ని తెలంగాణ RTC అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
Post Views: 32









