ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పురావస్తుశాఖ తవ్వకాల్లో 100 సంవత్సరాల నాటి ఒక పాత ట్రాక్టర్ బయటపడింది.
ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్ను పొలాలను దున్నడానికి, కాలువల నిర్మాణంలో సామాగ్రిని తరలించడానికి వాడేవారు.
బ్రిటీష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను భారతదేశానికి తీసుకొచ్చారు.
వాటిలో ఇదీ ఒకటి.
ఈ ట్రాక్టర్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Post Views: 50









