గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట : సూర్యాపేట కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆర్ అండ్ బీ ఈఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన విచారణలో విధి నిర్వాహణలో నిర్లక్ష్యం బహిర్గతం అయింది. ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఒకేసారి 7 మంది ఉద్యోగులు సస్పెన్షన్ వేటి వేశారు.
అనుమతి లేకుండా గైర్హాజరు గుర్తింపు.. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్..
సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.
Post Views: 41









