ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడు అవసరమైనప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు. దీంతో రాజారెడ్డి రాజకీయ ప్రవేశం ఖాయమైంది. అయితే రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా.. లేదా షర్మిలతో కలిసి కొత్త పార్టీ స్థాపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Post Views: 31









