కొనసాగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలపోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్. తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ. ఎన్డీఏ నుంచి బరిలో రాధాకృష్ణన్. ఇండియా కూటమి నుంచి బి.సుదర్శన్‌రెడ్డి పోటీ. ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఎంపీలు.
సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.
సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు.
Post Views: 22









